శ్రీ విఘ్నేశ్వరాష్ణోత్తర శతనామావళి
ఓం వినాయకాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గౌరీపుత్రాయ నమః
ఓం గణేశ్వరాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పూతాయ నమః
ఓం దక్షాయ నమః
ఓం అధ్యక్షాయ నమః
ఓం ద్విజప్రియాయ నమః10
ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః
ఓం ఇంద్ర శ్రీప్రదాయ నమః
ఓం వాణీప్రదాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః
ఓం శర్వతనయాయ నమః
ఓం శర్వరీ ప్రియాయ నమః
ఓం సర్వాత్మకాయ నమః
ఓం సృష్టికర్రే నమః
ఓం దేవాయ నమః20
ఓం అనేకార్చితాయ నమః
ఓం శివాయ నమః
ఓం శుద్దాయ నమః
ఓం బుద్ది ప్రదాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం గజాననాయ నమః
ఓం ద్వైమాత్రేయాయ నమః
ఓం మునిస్తుత్యాయ నమః
ఓం భక్త విఘ్నవినాశనాయ నమః30
ఓం ఏకదంతాయ నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం చతురాయ నమః
ఓం శక్తి సంయుతాయ నమః
ఓం లమ్బోదరాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హరయే నమః
ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః
ఓం కాలాయ నమః
ఓం గ్రహపతయే నమః40
ఓం కామినే నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం పాశాంకుశధరాయ నమః
ఓం చండాయ నమః
ఓం గుణాతీతాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం అకల్మషాయ నమః
ఓం స్వయంసిద్దాయ నమః
ఓం సిద్దార్చి పదాంబుజాయ నమః
ఓం బీజపూర ఫలాసక్తాయ నమః 50
ఓం వరదాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం కృతినే నమః
ఓం ద్విజప్రియాయ నమః
ఓం వీతభయాయ నమః
ఓం గదినే నమః ఓం చక్రిణే నమః
ఓం ఇక్షుచాపధృతే నమః
ఓం శ్రీదాయ నమః
ఓం అజాయ నమః60
ఓం ఉత్పలకరాయ నమః
ఓం శ్రీపతయే నమః
ఓం స్తుతిహర్షితాయ నమః
ఓం కులాద్రిభేత్రే నమః
ఓం జటిలాయ నమః
ఓం కలికల్మషనాశనాయ నమః
ఓం చంద్రచూడామణయే నమః
ఓం కాంతాయ నమః
ఓం పాపహారిణే నమః
ఓం సమూహితాయ నమః70
ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం భక్తవాంఛితదాయకాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం కైవల్యసుఖదాయకాయ నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం బ్రహ్మ ద్వేష వివర్జితాయ నమః80
ఓం ప్రమత్తదైత్య భయదాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం విబుధేశ్వరాయ నమః
ఓం రమార్చితాయ నమః
ఓం విధయే నమః
ఓం నాగరాజ యజ్ఞోప వీతవతే నమః
ఓం సూలకంఠాయ నమః
ఓం స్వయంకర్రే నమః
ఓం సామఫెూషప్రియాయ నమః
ఓం పరస్మై నమః90
ఓం సూలతుండాయ నమః
ఓం అగ్రణ్యే నమః ఓం ధీరాయ నమః
ఓం వాగీశాయ నమః
ఓం సిద్ధిదాయకాయ నమః
ఓం దూర్వాబిల్వ ప్రియాయ నమః
ఓం అవ్యక్త మూర్తయే నమః
ఓం అద్భుతమూర్తిమతే నమః
ఓం శైలేన్టతనుజోత్సంగ
ఓం నోత్సుకమానసాయ నమః
ఓం స్వలావణ్య సుధా సారజితే నమః100
ఓం మన్మథ విగ్రహాయ నమః
ఓం సమస్త జగదాధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం మూషకవాహనాయ నమః
ఓం హృష్ణాయ నమః
ఓం తుషాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః108
శ్రీ విఘ్నేశ్వరాష్ణోత్తర శతనామ స్తోత్రమ్ సమాప్తం.
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments